శంకర్‌పల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంకయ్య గౌడ్ ను తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యా యుడు డా మహేశ్వర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఉత్తమ ఎంపీడీవో అవార్డు అందుకున్న ఎంపీడీవో వెంకయ్యకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ శాలువాతో ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విధి నిర్వహణలో మరింత ఉన్నత స్థాయికి చేరుకొని మరెన్నో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. అభినందించిన వారిలో ఉపాధ్యాయుడు డా. రంజిత్ కుమార్ గౌడ్ ఉన్నారు.
శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ ను సన్మానించిన తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డా. మహేశ్వరరావు
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్, HMT హిల్స్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్, HMT హిల్స్, సమత నగర్ కాలనీలలో రూ.61.50 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి…
మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
SAKSHITHA NEWS మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ నేడు మున్సిపల్ చైర్మన్ G చిన్న దేవన్న తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలన జోగులాంబ గద్వాల జిల్లా…