తెలంగాణ శాసన మండలి పర్యవేక్షణకు వచ్చిన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్ లో సన్మానించారు. ముఖ్యమంత్రి కి పుష్ప గుచ్ఛం అందజేసి, శాలువా కప్పి గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ,మంత్రులు శ్రీధర్ బాబు , సీతక్క , కొండ సురేఖ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కు పుష్ప గుచ్ఛంలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ,మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…