నిరుపేదలకు ఆపద్బాంధవుడి లా వందలాది ఇండ్లు కట్టిస్తున్న తలకొండపల్లి జడ్పిటిసి

Spread the love

Talakondapally JDPTC is building hundreds of houses like Apadbandhu for the poor.

నిరుపేదలకు ఆపద్బాంధవుడి లా వందలాది ఇండ్లు కట్టిస్తున్న తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్


సాక్షిత ప్రతినిధి. తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ సేవ చేయడంలో సరిలేరు నీకెవ్వరు అంటున్న ప్రజలు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం లో ఇల్లు లేని వారికి నేనున్నాను అంటూ అండగా నిలిచి ఏ ప్రభుత్వం చేయలేని పనిని తన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుండి ఇల్లు లేని నిరుపేదలకు వందల ఇండ్లు కట్టిస్తూన గొప్ప వ్యక్తి తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్

గట్టిప్పలపల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇండ్ల నిర్మాణంలో భాగంగా నిరుపేద కుటుంబానికి చెందిన 1) బంగారుగడ్డ అలివేలు శివయ్య *2) వెంకటమ్మ ఇంటి నిర్మాణం కోసం తన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జడ్పిటిసి వెంకటేష్ తన ట్రస్ట్ ద్వారా ఇంటి నిర్మాణ సామాగ్రి స్వయంగా వెళ్లి ఇప్పించడం జరిగింది నిరుపేద కుటుంబనికి చెందిన ఇరువురు కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ కి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తలకొండపల్లి సర్పంచ్ లలిత జ్యోతియ్య గ్రామ మాజీ సర్పంచ్ మైసయ్య సింగల్ విండో డైరెక్టర్ యాదయ్య నాయకులు రేణు రెడ్డి డేవిడ్ బంగారుగడ్డ రాజశేఖర్ యువ నాయకుడు కోర్ర కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page