ఎమ్మెల్యేను కలిసిన సెంట్ థెరీసా ప్రీస్ట్ & నన్స్ కమ్యూనిటీ లీడర్లు…

Spread the love


Community leaders of St. Teresa’s Priest & Nuns met MLA…

ఎమ్మెల్యేను కలిసిన సెంట్ థెరీసా ప్రీస్ట్ & నన్స్ కమ్యూనిటీ లీడర్లు…

ఎర్రగడ్డ సెంట్ థెరీసాకు చెందిన ప్రీస్ట్ & నన్స్ కమ్యూనిటీ లీడర్లు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ లీడర్ రోయ్డన్ రోచ్ , కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page