ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు.

వైసీపీకి పరాజయం తప్పదని పేర్కొన్నారు. ప్రముఖ పాత్రికేయురాలు బర్ఖాదత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నట్టుగానే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్ షా కూడా చెబుతున్నారని అన్నారు. పదేళ్లుగా తాను…

జగిత్యాల జిల్లాలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సామాగ్రి ఓటింగ్ యంత్రాల పంపిణీ సర్వం సిద్ధం చేశారు .

జగిత్యాల నియోజకవర్గానికి జగిత్యాల మినీ స్టేడియంలో, ధర్మపురి నియోజకవర్గానికి ధర్మపురి ప్రభుత్వం జూనియర్ కళాశాలలో ,కోరుట్ల నియోజకవర్గానికి కోరుట్ల SFS హైస్కూల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.. ఓటింగ్ యంత్రాలు సిబ్బందికి తల్లించేందుకు 295 వాహనాలు సిద్ధం చేశారు అందులో హెక్టర్…

Karumuri Nageswara Rao: సీఎం జగన్‌ అనుకున్నవన్నీ చేశారు.. మద్యం కూడా ఆపేస్తారు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నా.. రెండేళ్లు అంతా ఇబ్బంది పడినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకున్నవన్ని చేశారు.. మద్యం కూడా ఆపేస్తారు.. ఒకటో తేదీనో ఎప్పుడో అది కూడా జరుగుతుందని ప్రకటించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లాలో…

ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ రోజా జీవిత చరిత్ర పేరుతో బుక్ రిలీజ్ చేశారు..

ఈ కార్యక్రమంలో మినిస్టర్ అంబటి రాంబాబు పాల్గొన్నారు..

హైదరాబాద్‌: హనుమకొండ ఆర్డీవోపై సీఎస్‌ శాంతికుమారికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌కాల్‌ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారని అందులో పేర్కొన్నారు. వెంటనే ఆర్డీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌తో కరవు వచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ తహసిల్దార్ కార్యాలయంలో మా పొలం సమస్య తీర్చాలంటూ గత ఆరు సంవత్సరాలుగా తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ఐదుగురు మహిళలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు ఇంకాపూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

తనకు జరిగిన ప్రమాదం గురించి వస్తున్న రూమర్స్‌ నమ్మొద్దని గాయని మంగ్లీ విజ్ఞప్తి చేశారు

తనకు జరిగిన ప్రమాదం గురించి వస్తున్న రూమర్స్‌ నమ్మొద్దని గాయని మంగ్లీ విజ్ఞప్తి చేశారు. తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఆమె పోస్ట్‌ పెట్టారు. ‘‘రెండు రోజుల క్రితం ఊహించనివిధంగా చిన్న ప్రమాదం చోటుచేసుకుంది.…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ కార్డు తప్పనిసరి చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ కార్డు తప్పనిసరి చేశారు. విద్యార్థులకు అందే ప్రయోజనాల కోసం ఈ వివరాలను సేకరిస్తున్నారు. ప్రసుత్తం చదువుతున్న వారిలో చాలా మంది తమ వివరాలను అందజేయలేదు. దీంతో వారు నష్టపోతున్నారు. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూలో రూ.32 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అలాగే పనులను ప్రారంభించారు. ఇందులో ఆరోగ్యం, విద్య, రైలు, రోడ్లు, విమానయానం, పెట్రోలియం సహా మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులు ఉన్నాయి. జమ్మూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా ప్రాజెక్టులను మోదీ రిమోట్ నొక్కి ప్రారంభించారు. ఆయన వెంట కేంద్రమంత్రులు…

సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ గా రికార్డ్ మెజారిటీ తో ఎన్నికైన తీగుల్ల పద్మారావు గౌడ్ అసెంబ్లీ లో ఎం ఎల్ ఏ గా ప్రమాణం చేశారు.

ఎం ఎల్ ఏ గా పద్మారావు గౌడ్ ప్రమాణం చేయడం నాలుగోసారి. ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఆయనతో ప్రమాణం చేయించారు. 2014 నుంచి వరుసగా మూడో సారి ఎం ఎల్ ఏ గా ఎన్నికై సికింద్రాబాద్ లో హ్యాట్రిక్ సాధించిన…

You cannot copy content of this page