మహిళల ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ మొదలైంది.

తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది

తుది సమరానికి ఆస్ట్రేలియా భారత్ నేడు సిద్ధం

బెనోని:ప్రతిష్ఠాత్మకమైన అండర్19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధ మైంది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపి యన్ టీమిండియా మాజీ విజేత ఆస్ట్రేలియాతో తలపడుతుంది. రెండు జట్లలోనూ ప్రతిభావం తులైన ఆటగాళ్లకు కొదవలేదు. సౌతాఫ్రికా వేదికగా జరుగు తున్న…

టీమిండియా ఆలౌట్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌట్ అయింది. రెండోరోజు ఆట మొదలైన కాసేపటికే జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ(209) చేసి అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన బ్యాటర్లు పెవిలియన్‌కు దారిపట్టారు. టీమిండియా  స్కోర్‌లో జైస్వాల్‌ ఒక్కడే…

భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది

విశాఖ: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న టీమ్‌ఇండియా ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. ఓపెనర్‌ యశస్వి (179*; 257 బంతుల్లో) భారీ శతకంతో చెలరేగిపోయాడు. శుభ్‌మన్‌ గిల్‌ (34), రజత్‌ (32), శ్రేయస్‌ అయ్యర్‌ (27),…

రూ.7 కోట్లతో చేపడుతున్న క్రీడా సముదాయంను పరిశీలించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో రూ.7 కోట్ల వ్యయంతో చేపడుతున్న క్రీడా సముదాయంను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు ఇండోర్ క్రికెట్, ఫుట్ బాల్ కోర్టులు, 5 షటిల్ కోర్టులు, బాస్కెట్…

ఆస్ట్రేలియా ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీ ఫైనల్లో సానియా మీర్జా-రోహన్‌ బోపన్న

Sania Mirza-Rohan Bopanna in Australian Open mixed doubles semi-final ఆస్ట్రేలియా ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీ ఫైనల్లో సానియా మీర్జా-రోహన్‌ బోపన్న (భారత్‌) జోడి గెలిచింది. జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో థర్డ్‌ సీడ్‌ ద్వయం నీల్‌ స్కుప్స్కి(గ్రేట్‌ బ్రిటన్‌),…

హోరాహోరీగా కొనసాగనున్న సీనియర్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నీ

The Senior Shuttle Badminton Tournament will continue హోరాహోరీగా కొనసాగనున్న సీనియర్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నీ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో గత రెండు రోజులుగా జరుగుతున్న జాతీయస్థాయి ఓపెన్ షటిల్ అండ్ బ్యాట్మెంటన్ టోర్నీ అండర్ _17…

కల్వకుర్తి యువత అంతర్జాతీయ క్రీడల్లో రాణించాలి.

Kalvakurti youth should excel in international sports కల్వకుర్తి యువత అంతర్జాతీయ క్రీడల్లో రాణించాలి. సాక్షిత ప్రతినిధి. చదువుతోపాటు క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి.మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్కల్వకుర్తి: కల్వకుర్తి ప్రాంతం అంటేనే దశాబ్దాలుగా క్రీడాకారులకు పుట్టినిల్లు అని, ఎన్నో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE