మోడల్ స్కూల్ విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసిన సర్పంచ్. భూపతి రెడ్డి

Spread the love
Sarpanch distributed sports equipment to students of Model School. Bhupathi Reddy

మోడల్ స్కూల్ విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసిన సర్పంచ్. భూపతి రెడ్డి
నవంబర్ 06 సాక్షిత ప్రతినిధి. వెల్డండ మండల కేంద్రంలోఈ రోజు వెల్దండ మోడల్ స్కూల్ ఆవరణంలో వెల్దండ న్యూ మాంక్స్ కుంగ్ ఫు కరాటే విద్యార్థులకు కరాటే విద్యార్థులకు వెల్దండ టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయంతో 30 మంది విద్యార్థులకు డ్రెస్సులు అందజేసిన వెల్దండ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు గ్రామ సర్పంచ్ యెన్నం భూపతి రెడ్డి.
యువసేన ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల నాయకులు యెన్నం శ్రీనివాసరెడ్డి, ఎంపిటిసి జ్యోతి నిరంజన్, టిఆర్ఎస్ పార్టీ యూత్ మండలాధ్యక్షుడు జంగిలి యాదగిరి, గ్రామ అధ్యక్షుడు దేవేందర్, లింగం, ఆనంద్, కరాటే మాస్టర్ చందు పిఈటి రవీందర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page