రోజ్ గార్ మేళా లో దేశానికి సేవచేసే మంచి అవకాశమిది కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ సాక్షిత : సికింద్రాబాద్ బోయ గూడ లోని రైల్వే కళారంగ్ వేదిక ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 248 మంది యువతీ యువకులకు నియామక పత్రాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ప్రారంభోత్సవానికి సిద్ధం

హైదరాబాద్ :భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం ప్రారంభానికి సిద్ధమైంది. హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ విగ్రహందేశంలో ఇప్పటివరకూ ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాల్లోకెల్లా ఎత్తయినదిగా ఖ్యాతి గడించబోతోంది. పార్లమెంటు ఆకారంలో 50…

అంబ్కేదర్‌ బాట.. కేసీఆర్‌ మాట.. దళితోద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు

ఆబేద్కర్‌ ఆశయాలను సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అమలుచేసి చూపిస్తున్నారు. బాబాసాహెబ్‌ మాటలను పలు సందర్భాల్లో ఉటంకించడంతోపాటు ఆయన కలలను సైతం సాకారం చేస్తున్నారు. దళితోద్ధరణకు ముఖ్యమంత్రి ప్రత్యేక పథకాలు తీసుకొచ్చి అట్టడుగువర్గాలకు అందజేస్తున్నారు. దళితుల పట్ల సమాజ దృక్పథం మారేలా, గుణాత్మక…

చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై మంత్రి పువ్వాడ కు ఫోన్‌ చేసిన సీఎం కేసీఆర్‌.. ప్రమాదానికి సంబంధించిన…

పుణె కు చెందిన ఐదుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా నగరానికి వచ్చారు..

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర….సాక్షిత : పుణె కు చెందిన ఐదుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా నగరానికి వచ్చారు….నగరం లోని బంగారు దుకాణాలు బ్యాంక్ లను టార్గెట్ గా చేసుకుని చోరికి పాల్పడేందుకు వచ్చారు….పుణె నుండి రైల్ మార్గాన నగరం లోని…

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ , ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ , చైర్మన్ సాయి చందు .. సిరిసిల్ల పర్యటనకు వస్తూ ఏరియల్…

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి అస్వస్థత

హైదరాబాద్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నిన్న మోకాలి చికిత్స కోసం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే నిర్వహించిన వైద్యపరీక్షలో ఆయనకు గుండెలో రక్తనాళం ఒకటి పూడుకున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో జానారెడ్డికి నిన్న రాత్రి.. వైద్యులు స్టంట్…

హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్‌ విందు

హైదరాబాద్‌: రంజాన్‌ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్‌ విందును ఇవ్వనున్నది. దీనికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా ఏటా రంజాన్‌ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.…

టీహబ్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఆదిత్య థాకరే

సాక్షిత : మంత్రి కేటీఆర్‌ను కలవడం ఉత్తేజాన్ని ఇస్తుందని ఆదిత్య థాకరే అన్నారు. ఇవాళ ఆయన టీహబ్‌ను విజిట్ చేశారు. అక్కడ అమేజింగ్ వర్క్ జరుగుతున్నట్లు థాకరే ప్రశంసించారు.ఆదిత్య చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు.హైదరాబాద్‌ శివసేన ఎమ్మెల్యే ఆదిత్య థాకరే…

వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ వెనుక కుట్ర ఇదీ.. నేను చెప్పింది అబద్ధమైతే పరువు నష్టం దావా వేయండి : మంత్రి కేటీఆర్‌

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ టేకోవర్‌పై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్‌ సీరియస్‌ అయ్యారు. విశాఖ ఉక్కు విషయంలో చూపిస్తున్న ఉత్సాహం బయ్యారం విషయంలో ఎందుకు చూపిస్తలేరని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. వైజాగ్‌ స్టీల్‌…

You cannot copy content of this page