ఐదో రోజు వాడీవేడిగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఐదో రోజు వాడీవేడిగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. హైదరాబాద్: ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ ఉదయం 10 గంటలకు మెుదలుకానున్నాయి. శాసనసభ ప్రశోత్తారాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పైనే చర్చ జరగనుంది. ఇవాళ మెుత్తం 19పద్దులపై చర్చించనున్నారు.…

budget ఈ నెల 23న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

budget తెలంగాణ అసెంబ్లీలో ఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటులో కేంద్రం బడ్జెట్‌ను ఈ నెల 22న ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా సన్నా హాలు చేస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థిక మంత్రి,…

బడ్జెట్‌ సమావేశాలు శనివారం రాత్రి  ముగిశాయి

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు శనివారం రాత్రి  ముగిశాయి. శ్వేతపత్రంపై చర్చ అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు. ఫిబ్రవరి 8 నుంచి 17వరకు 8 రోజులు సమావేశాలు జరిగాయి. ఈ…

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది.. ఈ రోజు సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును…

నేటితో ముగియనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

చివరిరోజు అయోధ్య రామ జన్మభూమి ఆలయంపై చర్చ.. చర్చను ప్రారంభించనున్న డా. సత్యపాల్ సింగ్, డా. శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే స్వల్పకాలిక చర్చ కింద రామాలయం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టపై డిబేట్ రాజ్యసభలో మధ్యాహ్నం ఇదే అంశంపై చర్చ.

తెలంగాణ మూడవ అసెంబ్లీరెండో సెషన్ మొదటి రోజు సమావేశాలు

శాసనసభ శాసనమండలి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో నేడు చర్చ ప్రభుత్వ సమాధానం ఉండనుంది. శాసనసభలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. మహబూబ్నగర్…

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం ఇంధన రంగంలో సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది రాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసయ పంపుసెట్లకు పగట పూట కరెంట్‌ 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం రాష్ట్రంలో దిశయాప్‌ ద్వారా 3,040 కేసులు…

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 5వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి

సోమవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్ధేశించి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్ధుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 6వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు. సభ కార్యక్రమాలు ఎన్ని రోజుల నిర్వహించాలనే అంశంపై 5వ…

ఫిబ్రవరి 2 వ వారంలో అసెంబ్లీ సమావేశాలు

శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందనున్న నిధుల మొత్తాన్ని బేరీజు వేసుకొని పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే దిశలో…

పార్లమెంట్‌ సమావేశాలు.. 19 బిల్లులకు ఆమోదం

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కొత్త పార్లమెంట్ భవనం లో మొదటిసారి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇవ్వాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE