ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ

అమరావతి: జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ చర్చలు చేపట్టింది. 16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ జవహర్‌రెడ్డి సమావేశమయ్యారు.. పీఆర్సీ బకాయిలు, పెండింగ్‌ డీఏలపై ఈ భేటీలో…

రైతు సంఘాలతో కేంద్రం మరోసారి చర్చలు

రైతు సంఘాలతో కేంద్రం మరోసారి చర్చలు పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలంటూ రైతుసంఘాలు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీకి బయల్దేరిన వందలాది మంది రైతులు 5 రోజులుగా పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోనే ఉండిపోయారు. రైతులు ఆందోళనలు విరమించకపోవడంతో ఈరోజు…
Be149170 D449 40c4 A692 Bcde57a3c06a

మూసాపేట్ లోని… మైస్టిక్ హిల్స్.. జనతా నగర్ మూసాపేట, శక్తి నగర్ లోని వివిధ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూకట్పల్లి నియోజకవర్గాన్ని వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వారి సమస్యలను తెలుసుకుని ప్రతి ఇంటికి మంచినీరు అందేలా నియోజకవర్గంలో రిజర్వ్ ట్యాంకులు నిర్మించుకున్నామని అంతేకాకుండా…

మహిళా సమైక్య సంఘాలతో మహిళల ఆర్థిక అభ్యున్నతికి కృషి: వికారాబాద్ ఎమ్మెల్యే

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి ఇంటి ఆవరణలో కోట్ పల్లి మండల మహిళా సమైక్య సంఘాల వారి నూతన ట్రాక్టర్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు…

అధ్యాపక సంఘాలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ

హైదరాబాద్‌: ప్రైవేటు ఇంటర్‌ కాలేజీల యాజమాన్యాలు, అధ్యాపక సంఘాలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అవుతారు. ఇంటర్, పోటీ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె సమీక్షించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న…

You cannot copy content of this page