తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు

హైదరాబాద్:తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్ పెండిగ్‌లో ఉన్న పనులపై దృష్టి సారించింది. ఈక్రమంలోనే.. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై కూడా రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభిం చింది. కొత్త రేషన్ కార్డుల కోసం త్వరలోనే అప్లికేషన్లు స్వీక…

నళినికి వెంటనే ఉద్యోగం ఇవ్వండి.. పోలీస్ శాఖను ఆదేశించిన సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళిని కి అదే ఉద్యోగాన్ని మళ్లీ ఇవ్వడానికి ఇబ్బందేంటని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ఆమెకు ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించారు.…

పోలీసు ఉన్నతాధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పలు సూచనలు

హైదరాబాద్‌: తన కాన్వాయ్‌ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ నిబంధనలపై పోలీసు ఉన్నతాధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పలు సూచనలు చేశారు. తాను బయలుదేరడానికి చాలా సేపటి ముందు నుంచే ట్రాఫిక్‌ నిలిపివేయొద్దని పోలీసులకు సూచించారు. దీని వల్ల నగరవాసులు తీవ్ర…

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్

డా. బి. ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని,హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ గా నియమి తులైన కొత్తకోట శ్రీనివాస రెడ్డి మధ్యా హ్నం మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ కమిషనర్ గా నియమితులైన శ్రీనివాస్ రెడ్డి…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ,మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ శాసన మండలి పర్యవేక్షణకు వచ్చినతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్ లో సన్మానించారు. ముఖ్యమంత్రి కి పుష్ప గుచ్ఛం అందజేసి, శాలువా కప్పి గుత్తా…

సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపిన NSUI రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకట్ బల్మూరి

తెలంగాణ వెస్తే ఉద్యోగాలు వస్తాయి అని ఆశ పెట్టుకున్న నిరుద్యోగులను మోసం చేసి TSPSC లో జరిగిన అవకతవకలును పేపర్ లీకేజీ చేసిన అధికారులను కాపాడుకున్న ఘనత కల్వకుంట్ల కుటుంబం మరియు గత ప్రభుత్వంనిది. ప్రభుత్వం ఏర్పడిన మూడు రోజులోనే ముఖ్య…

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం…

తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు సమితి రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ అధ్యక్షులను తొలగిస్తూ సిఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని ఆయన నివాసంలో మార్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన జానారెడ్డి

ఉద్యోగాల భర్తీపై రెండు రోజుల్లో రేవంత్ సమీక్ష.

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్స్యూస్. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్రెడ్డి రెండ్రోజుల్లో సమీక్ష నిర్వహించనున్నారు. ఉద్యోగాల ఖాళీల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలతో సమీక్షకు హాజరవ్వాలని TSPSC ఛైర్మన్ను సీఎం కార్యాలయం ఆదేశించింది. దీంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా…

ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం: సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) వెల్లడించారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE