బడుగు, బలహీన వర్గాల బాగుకోసం మహాత్మా జ్యోతిబా ఫూలే

సిద్దిపేట: బడుగు, బలహీన వర్గాల బాగుకోసం మహాత్మా జ్యోతిబా ఫూలే చేపట్టిన కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు (Harish Rao) అన్నారు. సామాజిక దార్శనికుడిగా, సంఘ సంస్కర్తగా, వర్ణవివక్షతపై పోరాడిన క్రాంతికారుడు పూలే అని చెప్పారు. ఆయన…

బీఆర్‌ఎస్‌, బీఎస్పీ పొత్తు.. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి దోహదం: నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌:-బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి బీఆర్‌ఎస్‌, బీఎస్పీ పొత్తు దోహదం చేస్తుందని బీఆర్‌ఎస్‌ నేత నిరంజన్‌ రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్‌ స్థానాన్ని బీఎస్సీ అప్పగిస్తూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సాగతిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం…

బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా

బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తున్న జగనన్న ప్రభుత్వం పలువురికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు. చిలకలూరిపేట: ముఖ్యమంత్రి…

బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ : మీడియాతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథలా భావించి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఆర్థిక పరిస్థితి బాగుంటే, కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసేవాళ్లం వైఎస్ఆర్…
Whatsapp Image 2024 01 19 At 6.49.40 Pm

ద‌ళిత‌, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తే ల‌క్ష్యం

విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్వావ‌లంబ‌న సాధించేలా వారి జీవన ప్ర‌మాణాల‌ను పెంచ‌డ‌మే జైభార‌త్ నేష‌న‌ల్ పార్టీ ల‌క్ష్య‌మ‌ని పార్టీ అధ్య‌క్షుడు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ అన్నారు. అవ‌స‌ర‌మైతే ప్ర‌భుత్వానికే ప్ర‌జ‌లు సాయం అందించేలా, కులమ‌తాల‌కు అతీతంగా, ప్ర‌జా ప్ర‌గ‌తిని సాధించాల‌ని ఆయ‌న…
Whatsapp Image 2023 11 28 At 2.00.57 Pm

బడుగు బలహీనర్గాలకు అభ్యున్నతికే రాష్ట్ర కుల గణన ప్రాంతీయ అవగాహనా సదస్సు -2023 : జిల్లా కలెక్టర్

9 దశాబ్దాల కాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం కుల గణన చేపట్టడం పేదవారి అభ్యున్నతికి దోహదం చేస్తుందని ప్రాంతీయ సదస్సుకు అధ్యక్షత వహించిన తిరుపతి జిల్లా కలెక్టర్ రమణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న  కుల గణన -2023 …

బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకి మన తెలంగాణ గవర్నర్: మంత్రి గంగుల కమలాకర్

సాక్షిత*కరీంనగర్ జిల్లా:గవర్నర్ తమిళిసై బడు, బలహీన వర్గాల వ్యతిరేకి అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవులకు నామినెట్ చేసిన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణ, బీసీ వర్గానికి…

బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు బాగు చేయడమే జగనన్న లక్ష్యం

బడుగు, బలహీన వర్గాల భవిష్యత్తు బాగు చేయడమే జగనన్న లక్ష్యం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అచ్చంపేట మండలం కోనూరులో ’మన కోసం మన శంకరన్న‘ కార్యక్రమం కులం, మతం లేకుండా ప్రతి పేదవాడి భవిష్యత్తు బాగు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్…

బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుంది..

బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుంది.. జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న.. ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 128 చింతల్ డివిజన్ పరిధిలోని పట్వారీ ఎంక్లవ్ వద్ద జాతీయ…

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ – చైర్మన్ వెంకట్ రెడ్డి

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)భారత రాజ్యాంగ నిర్మాతడా.బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను చిట్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి…

You cannot copy content of this page