STATE 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక ఫలితాలు.
STATE 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక ఫలితాలు. పశ్చిమ బెంగాల్ 4, హిమచల్‌ప్రదేశ్ 3, ఉత్తరాఖండ్ 2, బీహర్, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానం.
STATE 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక ఫలితాలు. పశ్చిమ బెంగాల్ 4, హిమచల్‌ప్రదేశ్ 3, ఉత్తరాఖండ్ 2, బీహర్, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానం.
Inter Advanced Supplementary Exam Result on 25th of this month హైదరాబాద్: తెలంగాణలో మే 24 న నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ నెల 25న విడుదల కాను న్నాయి. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్…
హైదరాబాద్ :తెలంగాణలో ఇంటర్మీడి యట్ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇవాళ బుధవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్ ఫలితా లను వెల్లడించారు. ఇంటర్మీడియట్…
ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఏపీ విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేశారు. 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం:…
ఏపీలో ఎన్నికల కోడ్ ముగిసేవరకు టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ముగిశాక ఏపీ హై కోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ పరీక్ష నిర్వహణ, టెట్ ఫలితాలను వెల్లడించుకోవచ్చని స్పష్టం ఈ…
ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ ఏర్పాట్లు ప్రారంభం సుమారుగా 23వేల మంది అధ్యాపకులు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం ఏప్రిల్ 4 వరకు వాల్యుయేషన్ జరగనుండగా.. ఆ తర్వాత ఫలితాలు వెల్లడి ప్రధాన పేపర్ల…
తెలంగాణ సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు సాయంత్రం విడుదల య్యాయి. ఈ మేరకు ఫలితాలను గురుకుల నియామక బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మొత్తం 1,924 పోస్టుల భర్తీకి…
పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తాయని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.నెలవారీ…
మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ-టీంల ఏర్పాటు అత్యాధునిక వాహనాలు, మౌళిక సదుపాయాలు, సాంకేతికతతో పోలీస్ వ్యవస్థ బలోపేతం రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా అవగాహన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఫ్రెండ్లీ పోలీసింగ్…