ఏప్రిల్ 4 తర్వాత ఇంటర్ ఫలితాలు?

Spread the love

ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ ఏర్పాట్లు ప్రారంభం

సుమారుగా 23వేల మంది అధ్యాపకులు ఈ ప్రక్రియలో పాల్గొంటారు.

ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం

ఏప్రిల్ 4 వరకు వాల్యుయేషన్ జరగనుండగా.. ఆ తర్వాత ఫలితాలు వెల్లడి

ప్రధాన పేపర్ల పరీక్షలు ఇప్పటికే పూర్తికాగా.. మైనర్ సబ్జెక్టుల పరీక్షలు రేపటితో పూర్తి

Related Posts

You cannot copy content of this page