world ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం

world ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇప్పటికే మూడు రథాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఈనెల 7న ప్రారంభమై 16 వరకు…

ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

ప్ర‌తి సంవత్సరం జూన్ 12న, ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్స వాన్ని జ‌రుపుకుంటున్నారు. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావ డానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటు న్నారు.…

పెద్దపల్లి జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

World Environment Day celebrated in Peddapally district పెద్దపల్లి జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం పెద్దపెల్లి జిల్లా:రామగిరి మండలం నాగే పెల్లి గ్రామంలోని అంగన్వా డి, కేంద్రంలో బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా మహిళా సాధికారత కేంద్రం…

రోజు కూలీ కూతురి ప్రపంచ రికార్డ్

A world record for a day laborer’s daughter రోజు కూలీ కూతురి ప్రపంచ రికార్డ్పారా అథ్లెటిక్స్‌లో మెరిసిన వరంగల్ వాసి దీప్తి జపాన్‌లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన వరంగల్‌లో కల్లేడకు…

పాలల్లో బర్డ్ ఫ్లూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

పాలల్లో బర్డ్ ఫ్లూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికఆవు పాలలో బర్డ్ ఫ్లూ కారకమైన హెచ్5ఎన్1 వైరస్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించి హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్ లో బర్డ్ ఫ్లూ పశువులు, కోళ్లకు వేగంగా వ్యాపిస్తోంది. ఈ…

ప్రపంచ మేధాశక్తిలో పురుషులకు దీటుగా మహిళలు.. పట్నం సునీత మహేందర్ రెడ్డి.

ప్రపంచ మేధాశక్తిలో పురుషులకు దీటుగా మహిళలు.. పట్నం సునీత మహేందర్ రెడ్డి. స్త్రీ శక్తి లేనిదే సమాజం ముందుకు సాగదు. రాగిడి లక్ష్మారెడ్డి. ప్రతి మగవారి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది ఈటెల జమున రాజేందర్. పద్మశాలీలకు అన్ని రాజకీయ…

ప్రపంచ కిడ్నీ దినోత్స వాన్ని సందర్సించుకుని రామ్ దేవ్ రావు హాస్పిటల్

ప్రపంచ కిడ్నీ దినోత్స వాన్ని సందర్సించుకుని రామ్ దేవ్ రావు హాస్పిటల్ నందు వైద్యులు ,రోగులు మరియు రోగులు అటెండర్లుతో కలిసి ప్రపంచ కిడ్ని దినోత్సవం జరుపుకున్నారు. ఈ కిడ్నీ దినోత్సవాన్ని డాక్టర్ కమలాకర్ మెడికల్ డైరెక్టర్ ఆద్వర్యం లో జరిగింది.…

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి

సాక్షిత హైదరాబాద్:తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము రాజ కీయాలు చేయడం లేదు..తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి..హైదరాబాద్ లో సీఐఐ తెలంగాణ ఆధ్వ ర్యంలో విద్యా, నైపుణ్యా భివృద్ధి అంశంపై జరిగిన సమావేశానికి చీఫ్…

4 నెలల పాప ప్రపంచ రికార్డు

4 నెలల పాప ప్రపంచ రికార్డు ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ పట్టణానికి చెందిన నాలుగు నెలల పాప అద్భుతమైన ఫీట్‌ని సాధించి వరల్డ్ రికార్డు సృష్టించింది. కైవల్య అనే 4 నెలల పాప.. పక్షులు మరియు కూరగాయల మరియు జంతువులు ఇలా 120…

హైదరాబాదులో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం ఏర్పాటు

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న 54వ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి’ అనే ప్రచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం విజయవంతంగా ప్రారంభించింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి పెట్టుబడులే లక్ష్యంగా ప్రపంచ దిగ్గజ కంపెనీల…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE