మల్యాల మండలం రాజారం లో ఈ నెల 22 న రామన్న పేట గ్రామానికి చెందిన ముస్కు మహిపాల్ రెడ్డి ని హత్య

మల్యాల మండలం రాజారం లో ఈ నెల 22 న రామన్న పేట గ్రామానికి చెందిన ముస్కు మహిపాల్ రెడ్డి ని హత్య చేసిన…ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు…. సాక్షిత జగిత్యాల జిల్లా : మల్యాల సి…

*శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ *

అంబర్ పేట ఎమ్మెల్యే మా ప్రియతమ నేత కాలేరు వెంకటేష్ తో కలిసి కార్తీక సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ప్రత్యేక దర్శనం చేసుకున్న అంబర్ పేట BRS పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ రావు,మధుసూదన్ రెడ్డి, లింగరావు,మల్లేష్…

అంబర్ పేట ఎంసిహెచ్ ప్లేగ్రౌండ్ లో వాకర్స్ తో సమావేశం నిర్వహించిన అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ *

బీఆర్ఎస్ కే తమ మద్దతు అని పేర్కొన్న వాకర్స్అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి ఎంసి హెచ్ ప్లేగ్రౌండ్ లో మరియు సిపిఎం లో గల వర్కర్స్ తో సమావేశం…

మహిళా నాయకులతో సమావేశమైన అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్

అంబర్ పేట లోని తన కార్యాలయంలో అంబర్ పేట డివిజన్ కి చెందిన బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులతో సమావేశమైన అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన అంబర్ పేట…

వెంకట్రావు పేట లో నిర్మించిన గోదము ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

లక్షెట్టిపేట మండలం లోని జెండా వెంకటాపూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో వెంకట్రావుపేట లో నిర్మించిన గోదము ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

షేక్ పేట గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్:ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్ పేట్ గురుకుల పాఠశాలలోరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. హాస్టల్ గదిలో వినాయకుడిని విద్యార్థులు ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి పూజలో భాగంగా విద్యార్థులు దీపం వెలిగించారు. దీపం ఆరిపోకుండా చూడడం…

సొంత నిధులతో ఓల్డ్ బోయిన పల్లి హస్మత్ పేట పాఠశాల లో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు బ్యాగ్ …వాటర్ బాటిల్ కిట్లు

సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు… తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్స వాలలో భాగంగా విద్యా దినోత్సవ సందర్భంగా తన సొంత నిధులతో ఓల్డ్ బోయిన పల్లి హస్మత్ పేట పాఠశాల లో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు బ్యాగ్…

యర్రగొండపాలెం ఇజ్రాయెల్ పేట ఆర్చి నిర్మాణం వివాదం పై పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

ఆర్చి నిర్మాణం విషయంలో చెలరేగిన వివాదానికి తెరదించాం. ఇరుపక్షాలతో మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నాం. ఇందులో ఏదో కుట్ర జరిగింది. ప్రజల మనోభావాలతో కూడిన ఇటువంటి విషయాల్లో కూడా రాజకీయం చేయాలని చూడటం సిగ్గుచేటు. ఎర్రగొండపాలెం లో కులాల మధ్య,…

ధరలు పెంచితే బతికేదెట్లా గ్యాస్ ధర తగ్గించాలిఉరుకొండ పేట మాజీ సర్పంచ్ కృష్ణ గౌడ్.

ధరలు పెంచితే బతికేదెట్లా గ్యాస్ ధర తగ్గించాలిఉరుకొండ పేట మాజీ సర్పంచ్ కృష్ణ గౌడ్.సాక్షిత : కేంద్రం తీరును ఎండగట్టాలిజడ్చర్ల శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత డాక్టర్ లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు ఊరుకొండ పేట బి ఆర్ ఎస్ పార్టీ తరపున కేంద్ర…

ఘనంగా చత్రపతి శివాజీ జయంతి నిర్వహించిన ఊరుకొండ పేట గ్రామ యువకులు

*ఘనంగా చత్రపతి శివాజీ జయంతి నిర్వహించిన ఊరుకొండ పేట గ్రామ యువకులు. నాగర్ కర్నూల్ జిల్లా ఉరుకొండ మండల . ఫిబ్రవరి 19. చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా పూల మాల వేసి టెంకాయ కొట్టి ఘనంగా నివాలులు అర్పించిన ఊరుకొండపేట…

ఊరుకొండ పేట బస్టాండ్ కబ్జాకు గురవుతుందాబస్టాండ్ ఉంటుందా? ఊడుతుందా

Will there be a bus stand in Urukonda Peta? Will it blow? ఊరుకొండ పేట బస్టాండ్ కబ్జాకు గురవుతుందాబస్టాండ్ ఉంటుందా? ఊడుతుందా సాక్షిత ప్రతినిధి. ప్రయాణికులు ఆగడానికి కేటాయించిన స్థలనికి రక్షణ ఎవరు? *ఎంతోమంది గొప్ప నాయకులు…

పునరుద్ధరించి, ఎంతో గొప్పగా అభివృద్ధి చేసిన బన్సీలాల్ పేట

Renovated and greatly developed by Bansilal Peta సాక్షిత : పునరుద్ధరించి, ఎంతో గొప్పగా అభివృద్ధి చేసిన బన్సీలాల్ పేట లోని మెట్ల బావిని ఈ నెల 5 వ తేదీన మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక…

మధిర మాటూరు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మికతనికి

Madhira Matur Peta Primary Health Center Contingency మధిర మాటూరు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మికతనికిప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలిమాటూరు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE