అనంతపురం జిల్లా తాడిపత్రి అల్లర్ల ఘటనపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు..

The SIT is investigating the Tadipatri riots in Anantapur district. అనంతపురం జిల్లా తాడిపత్రి అల్లర్ల ఘటనపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు.. కేసుల వివరాలు, నిందితుల గుర్తింపు అంశాలపై ఆరా.. పూర్తిస్థాయిలో విచారించి నివేదిక సిద్ధం చేసే పనిలో…

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై సీఐడీ దర్యాప్తు

cid-investigation-on-land-titling-act-misinformation చంద్రబాబు, లోకేష్‎లకు మరోసారి నోటీసులు.? ల్యాండ్ టైటలింగ్ చట్టం దుష్ప్రచారం కేసులో సిఐడి విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది.…

సీఎం జగన్‎పై రాళ్ల దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం.. రంగంలోకి 20 స్పెషల్ టీమ్స్..

సీఎం జగన్‎పై రాళ్లతో దాడి చేసిన కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఆసలు నిందితులను పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నారు. దాడికి గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ…

సీఎం జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు… నలుగురి అరెస్టు- రహస్యప్రదేశంలో విచారణ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నలుగురు అనుమానితులను తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వారిని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీసుల అదుపులో నలుగురు ఈ కేసును…

ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ

హైదరాబాద్‌: ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. ఏడు రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు ప్రణీత్‌ను విచారిస్తున్న పోలీసులు కీలక సమాచారం సేకరించారు.బంజారాహిల్స్‌ పీఎస్‌లో విచారణ చేస్తోన్న పోలీసులు.. మీడియా కంటపడకుండా ఠాణా…

కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు

కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గత నెల 23న పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన లాస్య..…

పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్..కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ..

ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు.. ప్రభుత్వ నిధుల నుండి 8.5 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది.. ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే…

నకిలీ పాస్‌పోర్ట్‌ జారీ కేసులో దర్యాప్తు ముమ్మరం..

12 మంది నిందితులను అరెస్ట్‌ చేసిన సీఐడీ అధికారులు.. ఆరు జిల్లాల్లో పాస్‌పోర్ట్‌ బ్రోకర్లను అరెస్ట్ చేసిన సీఐడీ.. కరీంనగర్‌, హైదరాబాద్‌ నుంచి ఎక్కువ పాస్‌పోర్టులు పొందినట్లు గుర్తింపు.. పోలీస్ అధికారుల ప్రమేయంపై ఆరా తీస్తున్న సీఐడీ అధికారులు.. పలువురి ఎస్బీ,…

ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేయాలి – దైద రవీందర్

నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి) నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ థీయేటర్ లో అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేయాలని అలాగే యుద్ధప్రాతిపదికన ఆపరేషన్ థియేటర్ మరమ్మతులు చేయాలని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి దైద రవీందర్ డిమాండ్ చేసారు. నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో…

సుప్రీంలో వివేకా కేసు విచారణ.. 15లోగా దర్యాప్తు పూర్తి చేస్తామన్న సీబీఐ

సుప్రీంలో వివేకా కేసు విచారణ.. 15లోగా దర్యాప్తు పూర్తి చేస్తామన్న సీబీఐ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ దర్యాప్తులో ఉండగా.. దర్యాప్తు…

మంత్రి కేటీఆర్ పైన దర్యాప్తు చేయాలని డిమాండ్

టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ లో పేపర్ లీక్ వ్యవహారంలో దొషులను కఠినంగా శిక్షించాలని,మంత్రి కేటీఆర్ పైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు గవర్నర్ ని కాంగ్రెస్ ముఖ్య నాయకులతో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE