తెలంగాణ రవాణాశాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం రవాణాశాఖ ‍ప్రత్యేక జీవో విడుదల చేసింది.శాఖలోని అన్నిస్థాయిల్లోని అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేశారు. బదిలీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 150 మంది…

తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది.

మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం ‍ప్రత్యేక జీవో విడుదల చేసింది. ఇందులో150 మంది మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు (MVI), 23 మంది రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ (RTO)లను ఏడుగురు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్లను (DTC), ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేస్తూ…

తెలంగాణ ఉద్యమంలో తోలి అమరుడైన సిరిపురం యాదయ్య ఆత్మబలిదానం ఎన్నటికీ మరువలేము

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణా మలిదశ ఉద్యమానికి ఉపిరిలూదిన పోరాట యోధుడు ,అమరవీరుడు సిరిపురం యాదయ్య జయంతి సందర్భంగా రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి వారి చిత్రపటానికి…

తెలంగాణ రాష్ట్ర ప్రధాత..జన హృదయనేత..తెలంగాణ జాతిపిత.. బీఆర్ఎస్ అధినేత

తెలంగాణ రాష్ట్ర ప్రధాత..జన హృదయనేత..తెలంగాణ జాతిపిత.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్భంగా సమతా నగర్ లోని కార్పొరేటర్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్…

*బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ బాపు కే చంద్ర శేఖర్ రావు 70వ పుట్టినరోజు

కే చంద్ర శేఖర్ రావు 70వ పుట్టినరోజు రోజు సందర్బంగా 2వ డివిజన్ ఝాన్సీ లక్ష్మి భాయి పార్క్ లో 2000మొక్కలు నాటి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్, ఎన్ ఎమ్ సి బిఆర్ఎస్ పార్టీ…

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది.. ఈ రోజు సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును…

ప్రతి ఒక్కరం మూడు మొక్కలు నాటుదాం.. తెలంగాణ జాతిపితకు బర్త్‌ డే కానుక ఇద్దాం : సంతోష్‌ కుమార్‌ పిలుపు

KCR | బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 70వ బర్త్‌ డే సందర్భంగా ఒక్కొక్కరూ మూడు మొక్కలు నాటాలని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.లెజెండ్‌ పుట్టిన రోజున పచ్చటి మొక్కలు నాటుదామని అన్నారు. తెలంగాణ జాతిపితను గౌరవించాలంటే మాతృభూమిని పోషించడం…

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారితో నీలం మధు ముదిరాజ్ భేటీ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారితో నీలం మధు ముదిరాజ్ భేటీ.. కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్ సిఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.…

తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో చర్చ

తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో చర్చ హైదరాబాద్ : శాసనమండలిలో తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై గురువారం చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో ఏం రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయని ఎమ్మెల్సీ దేశపతి…

ఉప్పెనై ఉద్యమిద్దాం… తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడుకుందాం : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

ఛలో నల్లగొండ” కెసిఆర్ భారీ బహిరంగ సభకు ఎమ్మెల్సీ, ఎమ్మేల్యే అధ్వర్యంలో భారీగా తరలి వెళ్ళిన కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ శ్రేణులు… కాంగ్రెస్ అనుభవ రాహిత్యంతో సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ ప్రాంతం నేడు ఎడారిగా మారే పరిస్థితి నెలకొందని, తెలంగాణ నీటి ప్రయోజనాలను…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE