గద్దర్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఎల్బీ స్టేడియంలో ప్రజా గాయకుడు గద్దర్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సాంప్రదాయాలను చాటిచెప్పే బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం.. తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గోల్కొండలో బోనాలు ప్రారంభమయ్యాయని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుతున్నాయని అన్నారు. లాల్‌దర్వాజా అమ్మవారికి మంత్రి తలసాని పట్టువస్త్రాలు సమర్పించి..…

సాయిచంద్ మృతి పట్ల సంతాపం తెలిపిన తలసాని శ్రీనివాస్ యాదవ్

తన పాటలతో ప్రజలలో చైతన్యం నింపిన గొప్ప గాయకుడు, రచయిత సాయి చంద్… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రిసాక్షిత ; గుర్రంగూడ లోని నివాసంకు వెళ్ళి సాయిచంద్ పార్దీవ…

ఆర్ధిక సంస్కరణల జాతిపిత మాజీ ప్రధానమంత్రి PV. నరసింహారావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు

సాక్షిత ; దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పలు సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టెక్కిచ్చిన గొప్ప నాయకుడు, ఆర్ధిక సంస్కరణల జాతిపిత మాజీ ప్రధానమంత్రి PV. నరసింహారావు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల…

10 కోట్ల రూపాయల వ్యయంతో లాల్ దర్వాజ సింహవాహిణి ఆలయ అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

10 కోట్ల రూపాయల వ్యయంతో లాల్ దర్వాజ సింహవాహిణి ఆలయ అభివృద్ధి….మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని ఉప్పుగూడ లో 5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మల్టి పర్ఫస్ నిర్మాణ పనులు ప్రారంభించిన మంత్రి చాంద్రాయణగుట్ట నియోజకవర్గ…

మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మత్స్యరంగం ఎంతో అభివృద్ధి సాధించిందని, మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని మత్స్య…

సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలు జులై 9 వ తేదీన నిర్వహించనున్నట్లుమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు

సాక్షిత : సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలు జులై 9 వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి…

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ముస్లీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్సనత్ నగర్ లోని వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్ లో నిర్వహించిన సామూహిక ప్రార్ధనలలో పాల్గొన్న మంత్రివేలాదిగా పాల్గొన్న ముస్లీం సోదరులుప్రత్యేక ప్రార్ధనల అనంతరం ముస్లీం సోదరులను ఆలింగనం చేసుకొని రంజాన్…

బాలుడి హత్యలో దోషులను కఠినంగా శిక్షిస్తాం… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

బాలుడి హత్యలో దోషులను కఠినంగా శిక్షిస్తాం… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ లోని అల్లా ఉద్దీన్ కోటి లో దారుణ హత్యకు గురైన బాలుడు వాహిద్ (8) కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్న…

వేసవి లో జీవాల ఆరోగ్య పరిరక్షణ పై ప్రత్యేక దృష్టి సారించాలి…మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

వేసవి లో జీవాల ఆరోగ్య పరిరక్షణ పై ప్రత్యేక దృష్టి సారించాలి…మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన మంత్రి జీవాలకు అవసరమైన దాణా కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జీవాల…

You cannot copy content of this page