సహనానికి ప్రతీక రంజాన్

సహనానికి ప్రతీక రంజాన్ తెలంగాణలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం లౌకిక వాదంలో కేసీఆర్ దేశానికే ఆదర్శం పండుగలు జీవన స్రవంతిలో భాగం అల్లా అనుగ్రహం, ఆశీస్సులు అందరిపై ఉండాలి అంతా సుఖ,శాంతులతో జీవించాలి ముస్లిం సంక్షేమానికి తెలంగాణా ప్రభుత్వం పెద్దపీట…

మే 28న ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ: మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడి

సాక్షిత : మంత్రి అజయ్ తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న జూనియర్ ఎన్టీఆర్పువ్వాడ స్వీయ పర్యవేక్షణలో విగ్రహ ఆవిష్కరణకు పనులు ముమ్మరంఖమ్మం నగరం మరో పర్యాటక ప్రదేశానికి వేదిక కానుంది. లకారం ట్యాంక్ బండ్‌పై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం…

దావత్-ఏ-ఇఫ్తార్ లో పాల్గొన్న మంత్రులు మహమూద్ అలీ, పువ్వాడ.

: గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక.. లౌకిక వాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం.వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఖమ్మంలో పువ్వాడ అజయ్ ను మళ్ళీ గెలిపించుకోవాలి.సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పవిత్ర రంజాన్…

రెవిన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రెవిన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని తహశీల్దార్లతో టీఎం-33,…

దళితబంధు యూనిట్లను సద్వినియోగం చేసుకొని, సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ఆర్ధికాభివృద్ధి సాధించాలి

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: దళితబంధు యూనిట్లను సద్వినియోగం చేసుకొని, సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ఆర్ధికాభివృద్ధి సాధించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి అన్నారు. గురువారం అదనపు కలెక్టర్,…

ఉద్యోగినుల సౌకర్యార్థం ఐడిఓసిలో ఏర్పాటు చేసిన క్రచ్చే (పిల్లల సంరక్షణ కేంద్రం) ను సద్వినియోగం చేసుకోవాలి.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఉద్యోగినుల సౌకర్యార్థం ఐడిఓసిలో ఏర్పాటు చేసిన క్రచ్చే (పిల్లల సంరక్షణ కేంద్రం) ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మహిళా ఉద్యోగుల కొరకు ప్రత్యేకంగా…

ఫిత్రాలు ఇవ్వండి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఈదుల్ ఫిత్ర్ పండుగను జరుపుకోవాలంటే షవ్వాల్ నెలవంక కనపడాల్సిందే. రమజాన్ నెల చివరి రోజుల్లో ఆకాశంలో నెలపొడుపును చూసేందుకు ముస్లిములు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. చంద్రవంక కానరాకముందే వీధిలో ఉన్న పేద ముస్లిముల ఆచూకీ…

ఇద్దరూ చిన్నారులు పాడిన రహ్మాతున్ లీల్ ఆలమీన్ అరబిక్ గేయాన్ని విడుదల చేసిన డాక్టర్ అన్వర్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పవిత్ర రంజాన్ మాసం నెలను పురస్కరించుకొని జిల్లా కేంద్రమైన ఖమ్మంలో అబ్దుల్లా జావెద్ యూట్యూబ్ ఛానల్ లో సారా సుమయ్యా, సమ్రహ్ సరూష్ ఇద్దరూ అక్క చెల్లెళ్లు పాడిన రహ్మాతున్ లీల్ ఆలమీన్ అరబిక్…

స్మార్ట్ కిడ్జ్ లో ఘనంగా రంజాన్ వేడుకలు.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్; స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు దివ్య ఖురాన్ పఠించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకొని ఈద్ ముబారక్ తెలియజేశారు. నెత్తిన సాంప్రదాయ తెల్లని టోపీ…

వైద్య కళాశాల ఏర్పాటు సంబంధ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: వైద్య కళాశాల ఏర్పాటు సంబంధ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ క్షేత్ర స్థాయిలో వైద్య కళాశాల పనుల పురోగతిని తనిఖీలు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE