క్రైస్తవుల సంక్షేమం, రక్షణకు కృషి చేస్తా.. మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి *

క్రైస్తవుల సంక్షేమం, రక్షణకు కృషి చేస్తా.. మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి *

కార్డినల్ పూలా ఆంథోని ని మర్యాద పూర్వకంగా కలసిన మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి … మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో "ఆర్చ్ బిషప్స్ హౌస్" హైదరాబాదులోని కార్డినల్ పూలా ఆంథోని ని మర్యాదపూర్వకంగా కలిసి,…
క్రైస్తవుల తో కలిసి పాల్గొని సంఘీభావం తెలిపిన  ప్రభుత్వ విప్  ఆరెకపూడి గాంధీ

క్రైస్తవుల తో కలిసి పాల్గొని సంఘీభావం తెలిపిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆల్విన్ కాలనీ డివిజన్ పాస్టర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ చౌరస్తా నుండి కూకట్పల్లి మెట్రో పార్క్ వరకు నిర్వహించిన శాంతి ర్యాలీలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్…
మణిపూర్ లో క్రైస్తవుల పై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని జగద్గిరిగుట్ట  కార్పొరేటర్ కొలుకుల జగన్  అన్నారు

మణిపూర్ లో క్రైస్తవుల పై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని జగద్గిరిగుట్ట కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు

మణిపూర్ లో క్రైస్తవుల పై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు మణిపూర్ లో క్రైస్తవులపై జరుగుతున్న హింసకాండ కు నిరసనగా జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని చివరి బస్ స్టాప్ లో క్రైస్తవ సోదరులతో…
“తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో భాగంగా క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

“తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో భాగంగా క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

"తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం"లో భాగంగా క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం మహారాజ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు "తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం" సందర్భంగా నియోజకవర్గ…
క్రైస్తవుల పై ఆదిలాబాద్ ఎంపి సోయం బాబూరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ

క్రైస్తవుల పై ఆదిలాబాద్ ఎంపి సోయం బాబూరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ

https://youtu.be/iy-tmEQ3Pf4 క్రైస్తవుల పై ఆదిలాబాద్ ఎంపి సోయం బాబూరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ. జమ్మికుంట న్యూ విజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాస్టర్స్ మాట్లాడుతూ ఆదిలాబాద్ ఎంపి సొయం బాబూరావు క్రైస్తవుల పై వ్యతిరేకంగా మాట్లాడుతు…
క్రైస్తవుల సంక్షేమానికి పెద్దపీట

క్రైస్తవుల సంక్షేమానికి పెద్దపీట

Great for the welfare of Christians క్రైస్తవుల సంక్షేమానికి పెద్దపీటఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిక్రైస్తవులకు ఎమ్మెల్యే జిఎంఆర్ వరాల జల్లురెండు కోట్ల రూపాయలతో క్రైస్తవ భవన్ స్మశాన వాటిక కోసం అతి త్వరలో స్థలం కేటాయింపుక్రైస్తవుల సంక్షేమానికి 10 లక్షల…