ఈడీ కేసులో బెయిల్‌ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు

ఈడీ కేసులో బెయిల్‌ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై గత మూడు రోజులుగా సాగిన ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ప్రత్యేక న్యాయమూర్తి…

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..

హైదరాబాద్, : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు.…

పక్కా ప్లాన్.. సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు

పక్కా ప్లాన్.. సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్.. సీఎం జగన్‌పై దాడి కేసులో సంచలనాలు బయటకొస్తున్నాయి. సతీష్‌ రిమాండ్‌ రిపోర్ట్‌ ప్రకంపనలు సృష్టింస్తోంది. అసలు సతీష్‌ వెనుక ఎవరున్నారు…? స్కెచ్‌ వేసిందెవరు…? అనే…

బ్యాంకులను మోసం చేసిన కేసులో టీడీపీ నేత రఘురామరాజుకు సీబీఐ షాక్.

రఘురామరాజు పాల్పడిన ఆర్ధిక నేరాల కేసుల మీద ఉన్న స్టేలను ఎత్తివేయాలంటూ తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ. విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పుతా అంటూ ₹950కోట్లకు పైగా బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని ప్రాజెక్టు నిర్మించకుండా సొంత ఖాతాలో వేసుకొని…

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్ర బాబు బెయిల్ రద్దు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్ర బాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ మే 7 కి వాయిదా న్యూ ఢిల్లీ: సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ. స్కిల్‌ కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో…

సీఎం జగన్‎పై రాళ్ల దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం.. రంగంలోకి 20 స్పెషల్ టీమ్స్..

సీఎం జగన్‎పై రాళ్లతో దాడి చేసిన కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఆసలు నిందితులను పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నారు. దాడికి గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ…

సీఎం జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు… నలుగురి అరెస్టు- రహస్యప్రదేశంలో విచారణ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నలుగురు అనుమానితులను తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వారిని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీసుల అదుపులో నలుగురు ఈ కేసును…

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీ

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులిచ్చారు. దిల్లీ మద్యం విధానం ద్వారా ప్రయోజనం పొందడానికి కవిత ఆప్‌ నేతలకు…

కేసులో నుండి ఒకరిని తప్పించబోయి 15 మంది బలి

ప్రజాభవన్ వద్ద యాక్సిడెంట్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన 15 మంది జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఎమ్మెల్యేతోపాటు ఇద్దరు సీఐలు, మరో 12 మంది అతడిని తప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై 19…

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తకోణం

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణంవెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాకు చెందినఇద్దరు కానిస్టేబుళ్లు, పట్టణంలోని హైదరాబాద్రోడ్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి మిల్లర్లు, స్మగ్లర్లు,పేకాట నిర్వాహకుల కాల్ డేటా సేకరించి వసూళ్లకుపాల్పడినట్లు తేలింది. అలాగే, దాదాపు 40 మందిమహిళల వ్యక్తిగత సంభాషణలు…

You cannot copy content of this page