దివ్యాంగుల పాలిట దీనబంధుడు సీఎం కేసీఆర్

అసహాయులకు ‘ఆసరా’తో కొండంత అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ … ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . ..* చందానగర్ డివిజన్ పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ మున్సిపల్ కల్యాణ మండపంలో జరిగిన దివ్యాంగుల పించన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్…

కుల వృత్తుల వారికి వెన్నెముక కేసీఆర్

కెసిఆర్ పాలన ఒక స్వర్ణ యుగం బీసీ బందు చెక్కుల పంపిణి…. జెడ్పీ చైర్ పర్సన్ బడే నాగ జ్యోతి కుల వృత్తులు చేసుకునే వారికి వెన్నెముక ముఖ్యమంత్రి కెసిఆర్ అని ములుగు జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. వెంకటపూర్…

మెదక్ లో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ

మెదక్ లో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ సందర్భంగా గుమ్మడిదల మండలం అన్నారం నుండి మంబాపూర్ వరకు సీఎం కేసీఆర్ కి ఘన స్వాగతం పలకనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిన్నారం మండల ప్రజా ప్రతినిధులు,…

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు.. స్వయంగా వెల్లడించనున్న కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం తెలంగాణ భవన్‌ నుంచి అభ్యర్థుల జాబితాను స్వయంగా ప్రకటించనున్నారు అధినేత కేసీఆర్‌.. అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపు…

పేదింటి ఆడబిడ్డల పెండ్లికి పెద్దన్నగా నిలుస్తున్న సీఎం కేసీఆర్…

138 మంది లబ్ధిదారులకు రూ. 1,38,16,008 కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ.. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన 138 మంది లబ్ధిదారులకు రూ. 1,38,16,008 విలువ చేసే కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కేపి…

ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘ ప్రయత్నాలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు

ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘ ప్రయత్నాలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించాయి.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతుల నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి… ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాలమూరు…

పేదింటి పెద్దన్నగా సీఎం కేసీఆర్

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు … లింగాల మండలంలో 64 కళ్యాణ లక్ష్మి చెక్కులు లింగాల:- పేదింటి పెద్దన్నగా సీఎం కేసీఆర్ ఆ కుటుంబాలకు తోడుగా ఉంటున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం…

ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి కొద్దిసేపటి క్రితం ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు.

హైద‌రాబాద్ ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి కొద్దిసేపటి క్రితం ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. అల్వాల్‌ లోని గ‌ద్ద‌ర్ నివాసానికి కొద్దిసేపటి క్రితం కేసీఆర్ చేరుకున్నారు. అనంత‌రం గ‌ద్ద‌ర్ భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించి, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఓదార్చారు. సీఎంతో పాటు మంత్రులు హ‌రీశ్‌రావు,…

తెలంగాణ వస్తే హైదరాబాద్‌ ఆగమవుతుందన్న వాళ్లకే ఇదే చెంప పెట్టు సీఎం కేసీఆర్‌

తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగం అవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని ఆనాడు భయభ్రాంతులకు గురి చేశారని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. ఈ భూముల ధర వ్యవహారాన్ని హైదరాబాద్‌ ఆత్మగౌరవాన్ని కించపరిచిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా అర్థం చేసుకోవాలని స్పష్టం…

రైతు రుణమాఫీ పునః ప్రారంభించినందుకు చింతల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద రైతు రుణ మాఫీ పునఃప్రారంభించినందుకుగాను బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ సూచనలతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE