ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ.

గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికితెలంగాణ ముఖ్యమంత్రి,ప్రగతి భవన్, హైదరాబాద్. విషయం : రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే పెన్షన్ ను విడుదల చేయాలని, ఉద్యోగులకు పీఆర్సీని ఏర్పాటు చేయాలని కోరుతూ…. నమస్కారం… ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పుకుంటున్న మీ ప్రభుత్వం అసలు…

సీఎం కేసీఆర్ పర్యటన విజయవంతం చేయాలి.

ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి . *సాక్షిత ఆసిఫాబాద్ జిల్లా : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో త్వరలో సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలిసి జడ్పీ…

గిరిజనులు అభివృద్ధి చెందాలన్నదే కేసీఆర్ లక్ష్యం – ఎమ్మెల్యే భగత్

గిరిజనులు అభివృద్ధి చెందాలన్నదే కేసీఆర్ లక్ష్యం – ఎమ్మెల్యే భగత్ఘనంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవ గిరిజనోత్సవం గుర్రంపోడు సాక్షిత ప్రతినిధి నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం తేనేపల్లి, గాసిరామ్ తండాలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ గిరిజనోత్సవాన్ని ఘనంగా…

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశం

సాక్షిత : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో హైదరాబాద్‌ నగరంలో పరిపాలనను మరింతగా పౌరులకు చేరువ చేయాలన్న లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారానికై, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు హైదర్…

సీఎం కేసీఆర్ నాయకత్వంలో..మహిళా సాధికారికతకు పెద్దపీట

పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిమాదారం మహిళలమయంతరలివచ్చిన నారీలోకంఅలరించిన సాంస్కృతిక కార్యక్రమాలుఆలోచింపచేసిన నాటికలుఉత్తమ మహిళా ఉద్యోగులు, మహిళా ప్రజా ప్రతినిధులకు సన్మానం..అంగరంగ వైభవంగా తెలంగాణ మహిళ దినోత్సవ వేడుకలుకోలాటం, బతుకమ్మలతో ఘన స్వాగతం సాక్షిత జిన్నారం :మహిళలకు సాధికారికత కల్పించడంలో తెలంగాణ…

15న నాగపూర్‌ బీఆర్‌ఎస్‌ భవనం ప్రారంభం.. కేసీఆర్‌ చేతుల మీదుగా శ్రీకారానికి చర్యలు

సాక్షిత హైదరాబాద్‌:జూన్‌ 13 బీఆర్‌ఎస్‌ తన తొలి సొంత శాశ్వత భవనాన్ని మహారాష్ట్రలో ప్రారంభించబోతున్నది. నాగపూర్‌లో సువిశాలమైన కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆ భవనాన్ని ఈ నెల 15న పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.15న ఉదయం నాగపూర్‌ వెళ్లనున్న కేసీఆర్‌..…

వికలాంగులకు మరో వెయ్యి రూపాయలు అదనంగా పింఛను పెంచిన నేపథ్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేపీహెచ్బీ డివిజన్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వికలాంగులకు మరో వెయ్యి రూపాయలు అదనంగా పింఛను పెంచిన నేపథ్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.. అనంతరం వికలాంగులకు…

ధరణి విషయంలో ప్రతిసారి కేసీఆర్ ప్రజలకు మాయ మాటల వి.హనుమంతరావు

వి.హనుమంతరావు ప్రెస్ పాయింట్స్.. ధరణి విషయంలో ప్రతిసారి కేసీఆర్ ప్రజలకు మాయ మాటలతో ప్రలోభాలకు గురిచేస్తున్నాడు గతంలో రాజీవ్ గాంధీ నిరుపేదలకు పంచిన భూములుమళ్ళీ తిరిగి భూస్వామ్య లకి దక్కటానికి మాత్రమే ధరణి ఉపయోగపడుతుంది ORR సమీపం లో ఆనాడు పేదవారికి…

దివ్యాంగుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్

దివ్యాంగుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్… రూ.1000 పెంచుతూ మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం కేసీఆర్… ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన దివ్యాంగులు… రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.1000…

సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ ఫలాలు పొందని ఇల్లు లేదు…

అచేతనంగా మారిన కుల వృత్తులకు జీవం పోసిన నాయకుడు కేసీఆర్…కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా “సంక్షేమ సంబురాలు”…కుల వృత్తుల వారికి లక్ష రూపాయల పంపిణీ పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…11 మందికి రూ.11 లక్షలు అందజేత… సాక్షిత : గడిచిన తొమ్మిదేళ్లలో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE