కెసిఆర్ పాలమూరు జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాడు:సీఎం రేవంత్ రెడ్డి

కెసిఆర్ పాలమూరు జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాడు:సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : కేసీఆర్‌కు పాలమూరు జిల్లా ప్రజలు ఏం అన్యాయం చేశారని, వారి సమస్యలను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రశ్నించాడు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్‌పై…

జూన్ 02 న కెసిఆర్ ను ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి సర్కారు

తెలంగాణ వచ్చిన పదేం డ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రేవంత్ సర్కారు కు ప్రభుత్వపరంగా ఇదే తొలి పండుగ. దీంతో ధూమ్ ధామ్ గా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అవతరణ దినోత్సవాన్ని…

కెసిఆర్ పాలనకు ప్రస్తుత పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారు : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.

కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని,బిఆర్ఎస్ పాలనకు ప్రస్తుత పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారని మాజీ మంత్రి ,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట నియోజకవర్గంలోని టేకుమట్ల గ్రామంలో నల్లగొండ బిఆర్ఎస్ అభ్యర్థి…

ఈనెల 22 న కెసిఆర్ బస్సు యాత్ర?

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ప్రచా రంలో భాగంగా బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఈనెల 22 నుంచి మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించను న్నారు. కెసిఆర్ బస్సు యాత్రకు అనుమతి కోసం…

కెసిఆర్ ను కలిసిన చింతనిప్పు కృష్ణ చైతన్య

హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఖమ్మం పార్లమెంటరీ ముఖ్యనేతల సమావేశం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారిని ఖమ్మం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య మర్యాద పూర్వకంగా కలిశారు

ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ భవన్ లో జరిగిన సంబరాల్లో పాల్గొన్న పార్టీ సీనియర్ నాయకత్వం, పార్టీ శ్రేణులుఆటో డ్రైవర్లకి ప్రమాద బీమా పత్రాలు, దివ్యాంగులకు వీల్ చైర్లు అందించిన కేటీఆర్70 కిలోల భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన పార్టీ నాయకులు*కెసిఆర్ పై…

కేటీఆర్ ను సీఎం చేసేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీని కెసిఆర్ కోరా లేదా:

కేటీఆర్ ను సీఎం చేసేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీని కెసిఆర్ కోరా లేదా: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ దద్దరి ల్లింది. అసెంబ్లీ వేదికగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య ఆరుగ్యారెంటీలు, రాజకీయ అంశాలపై వాడీవేడి చర్చ జరిగింది.…

తుమ్మ ముల్లు కదా? బాగా గుచ్చుకుందా కెసిఆర్ ? తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్:తెలంగాణలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్, కేసీఆర్‌పై కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. గతంలో గులాబీ బాస్ తమపై చేసిన విమర్శలకు గెలుపుతో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తు్న్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుండి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన మాజీ…

మూడు నియోజకవర్గల్లో సీఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాదసభలు

హైదరాబాద్:తెలంగాణ లో ఇవాళ్టితో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌నుంది. సీఎం కేసీఆర్ మూడు ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల్లో పాల్గొన‌నున్నారు. ముందుగా వ‌రంగ‌ల్ ఈస్ట్, వ‌రంగ‌ల్‌వెస్ట్ ల‌లో సీఎం కేసీఆర్ ప్ర‌చారం ముగించు కుంటారు. అనంత‌రం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గమైన గ‌జ్వేల్‌లో సాయంత్రం ప్ర‌చారంలో…

మెతుకు ఆనందును గెలిపించాలని కెసిఆర్

వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ మీటింగ్లో మాట్లాడుతూధరణి పోర్టల్ ఉండాలంటే మెతుకు ఆనందును గెలిపించాలని కెసిఆర్ తెలిపారు

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE