వాలంటీర్లకు ఎన్నికల సంఘం మరో షాక్

రేషన్ పంపిణీ వ్యవస్థలో కూడా వాలంటీర్లకు దూరం ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమలవుతున్న కారణంగా వాలంటీర్ల విధులు పై పరిమితులు విధిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. జారీ చేసిన ఉత్తర్వులలో ముఖ్య అంశాలు: 1) ఎన్నికల…

ఎన్నికల వేళ జర భద్రం

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు సీఐ ముత్యాల. సత్యనారాయణ ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం ,ఇబ్రహీంపట్నం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల. సత్యనారాయణ. ఈ సందర్భంగా…

పిల్లలను ఎన్నికల ప్రచారంలో వాడొద్దు

ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వాడుకోవద్దని అన్నీ రాజకీయ పార్టీలకు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సూచించింది. 18 యేళ్ళ లోపు పిల్లలను సార్వత్రిక ఎన్నికల కార్యక్రమాలలో వినియోగించ వద్దని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ అప్పారావు అన్నారు. అలాకాదని నియమ…

ఎన్నికల సమర శంఖారావం పూరించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

పలమనేరు ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్నారు. కూటమి గెలుపు- ప్రజల గెలుపు అని చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… వైసీపీ పాలనలో సీమలో…

లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి – కేటీఆర్

లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ చైర్మన్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. తాను జీవితాంతం కాంగ్రెస్ లో ఉంటానని రేవంత్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో…

మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

*మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం గెలుపే లక్ష్యంగా నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం బహదూర్ పల్లి పరిధిలోని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, మార్కెటింగ్ శాఖల…

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా లైసెన్సు కలిగిన తుపాకులు

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా లైసెన్సు కలిగిన తుపాకులు సరెండర్‌ చేయాలి పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని లైసెన్సు కలిగిన తుపాకులను వెంటనే సరెండర్‌ చేయాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఆదేశాలు…

దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది

చెన్నై: దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదలవ్వడంతో పలు చోట్ల అభ్యర్థులు నామపత్రాలను సమర్పిస్తున్నారు. తమిళనాడులోని విరుదునగర్‌ నుంచి బరిలోకి దిగిన భాజపా అభ్యర్థి, ప్రముఖ నటి రాధికా శరత్‌ కుమార్‌ సోమవారం నామినేషన్‌…

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ హరినారాయణ్…

….. సాక్షిత : నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోనిజె.డి.ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్, కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సేతు మాధవన్ , పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగింది…

ఎన్నికల నేపథ్యంలో నగదు 50,000 రూపాయలకి మాత్రమే అనుమతి

ఎన్నికల నేపథ్యంలో నగదు 50,000 రూపాయలకి మాత్రమే అనుమతి.. సీజ్ అయిన నగదు జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా పొందవచ్చు : జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఎన్నికల ప్రవర్తన నియ మావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో రూ.50వేల లోపు నగదును…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE