నిఘా నేత్రాలు గ్రామానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

Surveillance eyes act as a shield for the village: Vikarabad MLA

నిఘా నేత్రాలు గ్రామానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

సాక్షిత : వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల పరిధిలోని మైలార్ దేవరంపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభించారు.

గ్రామంలో శాంతిభద్రతల రిత్యా ఎలాంటి సంఘటనలు జరగకుండా గ్రామానికి రక్షణ కవచంలా పనిచేస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page