వెనుకబడిన గిరిజన తండాల అభివృద్ధి కృషి చేస్తా:సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

Spread the love

వెనుకబడిన గిరిజన తండాల అభివృద్ధి కృషి చేస్తా:సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కల్వకుర్తి నియోజకవర్గము ఆమనగల్ మండల పరిధిలోని మెడిగడ్డతండా గ్రామపంచాయితీ పరిధిలోని గుడితండా లో ఐక్యత ఫౌండేషన్ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పర్యటించారు.ఈ సందర్భంగా రెడ్డి ని తండా ప్రజలు దేవాలయాల అభివృద్ధి అభివృద్ధి కోసం నిరుపేద అయిన దీప్లా ఇంటి నిర్మాణం కోసం సహాయం కోరడం జరిగింది.ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ తండాలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి మరియు దీప్లా నాయక్ ఇంటి నిర్మాణానికి సహకరిస్తాననితెలిపారు.యువకులకు క్రికెట్ కిట్ అందజేస్తామని తెలిపారు.అదేవిధంగా ఈ దారి వెంబడి నడిచిన బాల్యపు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేడిగడ్డ తండా ఉపసర్పంచ్ మల్లేష్ నాయక్ తండా పెద్దలు మూడవ తావు లోక్య నాయక్ చంద్రు నాయక్,శ్రీను తండా యువకులు మహిళలు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page