సారంగా పూర్ మండలం లక్ష్మి దేవి పల్లి గ్రామ ఉపాధి హామీ కూలీలతో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .

Spread the love

కారు గుర్తు కు ఓటు వేసి BRS అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉపాధి హామీ కూలీలు కూలీ పెంచే వారి పక్షాన పోరాడతాం..

కాంగ్రెస్,బిజెపి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే BRS పార్టీ కి ఓటు వేయాలని కోరారు…

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, ZPTC మనోహర్ రెడ్డి,వైస్ ఎంపీపీ సురేందర్,ఎంపీటీసీ ఫోరం సుధాకర్ రావు,గ్రామ శాఖ అధ్యక్షులు మరికంటి మల్లేశం,మాజీ సర్పంచులు కంచర్ల చిన్న రాజం, భూక్య సంతోష్,నాయకులు సాంబారు గంగాధర్ ,మ్యాకల శేఖర్, బూదగడ్డ రమేష్, ఉపేందర్,భీమనర్సు ,అంజన్న, నరేష్, కుంటాల చిన్న రాజం, గంగాధరి శేఖర్, కుంటాల లక్ష్మీరాజం నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page