నెల్లూరు సివిల్ సప్లయిస్ కుంభకోణంలో సూళ్లూరుపేట ఆర్డీవో రోజ్ మండ్ అరెస్ట్

Spread the love

Sullurpet RDO Rose Mund arrested in Nellore civil supplies scam

నెల్లూరు సివిల్ సప్లయిస్ కుంభకోణంలో సూళ్లూరుపేట ఆర్డీవో రోజ్ మండ్ అరెస్ట్
10 కోట్లు మింగిన పెద్ద తిమింగలం


సాక్షిత న్యూస్

ఉదయమే సూళ్లూరుపేట కు చేరుకున్న ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు జనవరి 4 వరకు రిమాండ్ విధించి జైలుకు పంపడంతో కోట్ల కుంభకోణంలో పెద్ద తలకాయ ఎవరన్నది తేలిపోయింది.

ఈ కుంభకోణంలో సుమారు 10 కోట్లు వరకు మింగినట్లు సమాచారం…ఇటీవల ఈమె కుమార్తె వివాహానికి ఈ కేసులో ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శివకుమార్ 2 కోట్లు ఇచ్చినట్లు ఏసీబీకి వాగ్మూలం ఇచ్చారు

Related Posts

You cannot copy content of this page