ఏకాగ్రతతో చదివి ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

ఏకాగ్రతతో చదివి ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

SAKSHITHA NEWS

Study with concentration and reach higher positions: Vikarabad MLA Dr. Metuku Anand

ఏకాగ్రతతో చదివి ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .


సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మునిసిపాలిటి పరిధిలోని కొత్తగడిలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో నిర్వహించిన స్వచ్ఛ గురుకుల్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

▪️ ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

▪️ విద్యార్థులందరు చిన్నతనం నుండి పరిశుభ్రమైన జీవన విధానం అలవర్చుకోవాలన్నారు.

▪️ అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేసి, మెడిసినల్ గార్డెన్ ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో CTO శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ అపర్ణ, వారి సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS