ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత , కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగరావు తో కలిసి ప్రత్యేక పూజలు

Spread the love

MLC Mrs. Kalvakuntla Kavitha, Corporator Mrs. Rojadevi Ranga Rao along with special pooja.

సాక్షిత : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో గల గాంధీ హైట్స్ లో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత , కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగరావు తో కలిసి ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మరియు వారి సతీమణి శ్రీమతి ఆరెకపూడి శ్యామల దేవి .

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు ,వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, శ్రీనివాస్, కాశినాథ్ యాదవ్, MD. ఇబ్రహీం, చంద్రమౌళి సాగర్,రాము, కాజా ,సంపత్, జైపాల్ మరియు గాంధీ హైట్స్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page