శ్రీ పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం15 వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమం

Spread the love

మియాపూర్ డివిజన్ పరిధిలోని BK ఎనక్లేవ్ కాలనీ లో గల శ్రీ పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం15 వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామి వారి కల్యాణ మహోత్సవం కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మరియు వారి సతీమణి శ్రీమతి శ్యామల దేవి .

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,BK ఎనక్లేవ్ కాలనీ వాసులు ప్రతాప్ రెడ్డి,జములయ్య, నరేందర్ రెడ్డి,రమణారెడ్డి, గంగిరెడ్డి, సాయికృష్ణన్, శ్రీకాత్ రెడ్డి, తిరుపతి నాయుడు,అమరేందర్ రెడ్డి, మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page