విద్యార్థి మృతికి కారణమైన శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ గుర్తింపు రద్దు చేయాలి

Spread the love

Sri Sai Krishna Degree College should be de-recognised for causing the student’s death

విద్యార్థి మృతికి కారణమైన శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ గుర్తింపు రద్దు చేయాలి , యజమాన్యం పై క్రిమినల్ కేసు పెట్టాలి


సాక్షిత : కర్నూలు జిల్లాలోని రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కాలేజ్ అయినటువంటి శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి రాజు కుమార్ అనే అనుమానాస్పద మృతి చెందడం వలన, వాటికి స్పందించినటువంటి కాలేజ్ యజమాన్యంపై నసుయ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధుడు యాదవ్ ఆదేశాల మేరకు కాలేజీని ముట్టడించడం జరిగింది.

హత్యనా, ఆత్మహత్యనా తెలియకపోవడం చాలా బాధాకర విషయం. యజమాన్యం పూర్తి బాధ్యత వహించి ,వాటికి స్పందించి పూర్తిగా ఎంక్వయిరీలో తెలపాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ నసుయ్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తా ఉంది వీటికి పూర్తిగా విచారణ చేపట్టి హత్యను ఆత్మహత్యను పూర్తిగా తెలపాల్సిన బాధ్యత యజమాంపై ఉంది దీనికి రాయలసీమ యూనివర్సిటీ అధికారులు కూడా స్పందించాలి.

అదేవిధంగా మృతి చెందినటువంటి విద్యార్థి కుటుంబానికి పూర్తిగా న్యాయం జరిగేంత వరకు నసుయ్ పోరాటం కనసగుతుంది అని అదేవిధంగా విషయం తేలేంతవరకు కాలేజీని పోరాటం చేస్తామని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని తెలియజేస్తున్నాము ,

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వీరేశ్ యాదవ్ , ఏపీ జనరల్ సెక్రెటరీ ధోని రాజు యాదవ్ అదేవిధంగా రాయలసీమ యూనివర్సిటీ నసుయ్ విద్యార్థి జనార్ధన్, షేక్ సోహెబ్ మాలిక్, దీపక్, ఇతర విద్యార్ధి సంఘాలు నాయకులు ర్వఫ్ పిడిఎసు . డీపీసఫ్ నాయకులు రవీంద్రనాథ్. మహేంద్ర, నాగన్న తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page