SAKSHITHA NEWS

ఘనంగా “శ్రీకృష్ణ హోటల్”ప్రారంభోత్సవం….

ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

130 – సుభాష్ నగర్ డివిజన్ భాగ్యలక్ష్మి కాలనీలో బిఆర్ఎస్ నాయకులు ఆటో బలరాం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “శ్రీకృష్ణ హోటల్” ను కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…వినియోగదారులకు సరికొత్త రుచులను పరిచయం చేస్తూ శ్రీకృష్ణ హోటల్ దినదినాభివృద్ది చెందాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, నాయకులు బిజిలి సాంబయ్య, కుంట సిద్ధిరాములు, యేసు, నదీమ్ రాయ్, కుంటి మల్లేష్, కాలే నాగేష్, కాలే గణేష్, నల్ల వేణు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app