సాక్షిత : మనుబోలు మండలం ముద్దుమూడి గ్రామంలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి .
ప్రజావేదిక లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో బాబు అక్రమ అరెస్టు గురించి వివరిస్తూ, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మన నాయకులు, కార్యకర్తలు వెళ్లి బాబు తో నేను కరపత్రాల పంపిణీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ గురించి వివరణ చేస్తూ,జగన్ రెడ్డి పాలనలో సామాన్య ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు పడుతున్నారో వారి వివరించాలని చూచించారు.
ఈ కార్యక్రమంలో మనుబోలు మండల పార్టీ అధ్యక్షులు గాలి రామకృష్ణా రెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, మస్తాన్ నాయుడు,రామా నాయుడు,చేరెడ్డి కోదంరామిరెడ్డి మధునాయుడు, సాని వెంకట రమణయ్య ,మహేంద్ర,పార్టీ నాయకులు కార్యకర్తలు, మహిళలు, యువత అభిమానులు పాల్గొన్నారు.