సాక్షిత నెల్లూరు జిల్లా : కందుకూరు, కలంకౌంటర్, కందుకూరు పట్టణ నూతన ఎస్ఐగా ఎస్ కే మహమ్మద్ హనీఫ్ బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు వన్ టౌన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్సై హనీఫ్ బదిలీపై కందుకూరు విచ్చేశారు.గతంలోగూడూరు రూరల్,నెల్లూరు క్రైమ్,పెళ్ళకూరు,చేజర్ల పోలీస్ స్టేషన్లో చేశారు. ఈ సందర్భంగా ఎస్సై హనీఫ్ మాట్లాడుతూ శాంతిభద్రతలకు ప్రాముఖ్యతనిస్తానని అన్నారు. పేకాట, జూదం, కోడిపందాలు, మాదక ద్రవ్యాలు, అక్రమ ఇసుక రవాణా, అక్రమ మద్యం లాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో ప్రజలు పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కందుకూరు పట్టణ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ కె ఎం హానీఫ్
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
SAKSHITHA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * సాక్షిత ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
SAKSHITHA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…