సీతారాం నగర్ తండా సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ ను పరామర్శించిన

Spread the love

Sitaram Nagar Tanda Sarpanch visited Laxman Naik

సీతారాం నగర్ తండా సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ ను పరామర్శించిన గోలి శ్రీనివాస్ రెడ్డి

సాక్షిత ప్రతినిధి. సీతారాం నగర్ గ్రామ సర్పంచి లక్ష్మణ్ నాయక్ ఇటీవల గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి వారి స్వగ్రామంవెళ్లిపరామర్శించారు.

ఈకార్యక్రమంలో పెద్దాపూర్ సర్పంచ్ గోరటి శ్రీనివాస్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సూర మల్ల సుభాష్, తలకొండపల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, టిఆర్ఎస్వి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సుమన్ నాయక్, వడ్డేమాన్ శివకుమార్ చలి చీమల సతీష్, రైసల్ నాయక్, నాగిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page