అక్రమ మద్యం కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎస్ ఐ

Spread the love

ప్రకాశం జిల్లా

*అక్రమ మద్యం
స్వాధీనం

కంభం: కంభం మండలం లింగాపురం గ్రామంలో అక్రమ మద్యం కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎస్ ఐ వి.నాగ మల్లేశ్వర రావు అక్రమ మద్యం అమ్ముతునట్లు సమాచారం రాగ కంభం ఎస్ ఐ వి. నాగ మల్లేశ్వర రావు తన సిబ్బందితో కలిసి లింగాపురం గ్రామంలో అక్రమ మద్యం అమ్ముతున్న అన్నెం సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని తన వద్ద ఉన్న 12 మద్యం సీసాలను మరియు మూడు ఫుల్ బాటిల్స్ ను ఎస్ ఐ స్వాదీనం చేసుకొని కంభం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కంభం మండల పరిధిలో ఎవరైనా అక్రమ మద్యం కలిగిన అమ్మిన వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకొనబడునని కంభం ఎస్ ఐ వి. నాగ మల్లేశ్వర రావు తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page