శ్రీ జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు

Spread the love

Shri Jajula Srinivas Goud is the President of the BC Welfare Association

శ్రీ జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు

బీసీ విద్యార్థి, యువజనుల పోరు యాత్ర తాండూర్ లో, జాజుల శ్రీనన్న జాతీయ అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం

వికారాబాద్ జిల్లా తాండూర్ సాక్షిత : తాండూర్ లో గల MPT ఫంకషన్ హాలులో బీసీ విద్యార్థి, యువజన పోరు యాత్ర సభ జరిగింది. ఇట్టి సభకు అధ్యక్షులు గా ఈ డిగి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షులు. కల్కొడ్ నరేశ్ ముదిరాజ్.

బీజేపీ.U రమేష్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి.జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజ్ గౌడ్.బీసీ పోరు యాత్ర 23 రోజుల నుండి ప్రారంబించి కొన సాగిస్తున్న రత సారతి, జాజుల శ్రీనివాస్ గౌడ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాట్లాడు తూ, తెలంగాణ ఏర్పడి 8 సంవత్సరాలు కావస్తున్న బీసీ విద్యార్థులకు ఫీజ్ రియాంబర్స్ మెంట్ ఇవ్వడం లేదు, స్కాలర్ షిఫ్ఫలు ఇంత వరకు ఇవ్వలేదు, అవి కూడా నేటి ధరలకు సరిపోవడం లేదు,93% ఉన్న బీసీలు ప్రభుత్వలను అడుక్కోవాల? బీసీ లు బి చ్చగాళ్ళు కాదు, రాజ్యంగం ఇచ్చిన హాక్కు అన్నారు,

బీసీ లు ఉత్పత్తి కులాలు అన్నారు, తెలంగాణ రాష్ట్రము కెసిఆర్ తెరాస ప్రభుత్వం 8 సంవత్సరాలలో 5 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు,బీసీ ల్లో పంచుకోవాలి కానీ రాష్ట్రములో ఆదాయంలో జనాభా దా మాషా ప్రకారం రాదా? అని ప్రభుత్వంమును ప్రశ్నించారు.

తాండూర్ బీసీ ల గడ్డ కనుక 2023 లో బీసీ MLA ను తప్పకుండ గెలిపంచుకోవాలని బీసీ లకు పిలుపు నిచ్చారు.ఇట్టి బీసీ సభలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళి కృష్ణ గౌడ్, కుల్క చెర్ల శ్రీనివాస్ ముదిరాజ్ బీసీ రాష్ట్ర నాయకులు,తాటికొండ విక్రమ్ గౌడ్ బీసీ విద్యార్థి జాతీయ నాయకులు, బీసీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page