సర్వేపల్లిలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి షాక్ ల మీద షాక్ లు

Spread the love

ఊళ్లకు ఊళ్లుగా ఖాళీ అవుతున్న వైసీపీ

సర్వేపల్లికి జీవితాన్ని అంకితం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఆశీర్వదించేందుకు రాజకీయాలకు అతీతంగా ఏకమవుతున్న ప్రజానీకం

తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాళెం పంచాయతీలో వైసీపీకి గుడ్ బై చెప్పేసిన పెద్దకాపు, ఉప సర్పంచ్ తో పాటు 16 కుటుంబాలు

తెలుగుదేశం పార్టీలోకి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో పెద్ద కాపు పామంజి నరసింహ, షేక్ మాబాషా, పామంజి జయబాబు, పేటంగారి బుజ్జయ్య, ఉప సర్పంచ్ కటారి పోలయ్య, షేక్ ఖాదర్ బాషా, గుర్రం మల్లికార్జున, పెయ్యేటి సుమన్, నక్కల మస్తానయ్య, మన్నెం మదు, గజ్జాం మనోహర్, షేక్ రఫీ, బాలాజీ, పవన్, షేక్ మస్తాన్, పామంజి మోహన్

Related Posts

You cannot copy content of this page