Sharfuddin was the MLA who financially supported the funeral
షర్ఫుద్దీన్ అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే: గూడెం మహిపాల్ రెడ్డి .
గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామానికి చెందిన షర్ఫుద్దీన్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ స్పందించి తన సోదరుడు గూడెం మదుసుదన్ రెడ్డి ద్వారా ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ 10000(పదివేల రూపాయల) ఆర్థిక సహాయం అందజేశారు.
ఇట్టి కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నక్క మంజుల వెంకటేష్ గౌడ్ బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు జంగిటి మల్లేష్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పుట్ట నాగులు. పార్టీ సీనియర్ నాయకులు కుమ్మరి వెంకటేష్ రావుల మహేష్ నరసింహ గౌడ్ కుమ్మరి రాములు మహమ్మద్ పాషా సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.