ప్రజా సమస్యల పరిష్కారానికి శంభీపుర్ క్రిష్ణ కృషి

Spread the love

Shambhipur Krishna’s efforts to solve public problems

ప్రజా సమస్యల పరిష్కారానికి శంభీపుర్ క్రిష్ణ కృషి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలు, కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు…..


ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మునిసిపల్ లోని పలు అభివృధి పనులపై పలువురితో చర్చించారు. మునిసిపల్ లోని ప్రతి వార్డులో సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానకి చర్యలు మరియు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు.. పలు శుభకార్యాలకు హజరవ్వాలని పలువురు ఆహ్వానపత్రికలను అందజేశారు….

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page