వివిధ శుభకార్యాల వేడుకల్లో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోనీ సురారం నివాసులు .శ్రవణ్ మరియు దుందిగల్ మునిసిపల్ పరిధి డి.పోచంపల్లిలోనీ .బొంగునురి నరసింహ రెడ్డి గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ . అనంతరం గుమ్మడిదలలోని జీయస్ఎన్ గార్డెన్స్ లో బౌరంపేట నివాసులు .సర్గారి భీమ్ రెడ్డి కుమారుని వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 23 At 3.32.32 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page