పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యేను కలిసిన దుండిగల్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు..

Spread the love

Senior leader of Dundigal BRS met the MLA on her birthday.

పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యేను కలిసిన దుండిగల్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హనుమంత్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని కొంపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page