కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి , డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి , టిపిసిసి ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి , మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి తో కలిసి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు *కూన శ్రీశైలం గౌడ్ * పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి మరో సారి మల్కాజ్ గిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగరేసి, సునీతమ్మ ను ఎంపీ గా గెలిపించాలని శ్రీశైలం గౌడ్ పిలుపునిచ్చారు.
నిజాంపేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ ..
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…