రాముని సన్నిధిలో ఆహ్లాదంగా సత్యనారాయణ వ్రతం

Spread the love

కోవూరు పట్టణంలోని కోదండ రామస్వామి ఆలయములో సత్యనారాయణ వ్రతములో పాల్గొన్న అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి వారితో కోదండ రామస్వామి దేవాలయ చైర్మన్ కాటంరెడ్డి కృష్ణారెడ్డి ఉన్నారు. స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా వందల జంటల మధ్యన భక్తుల సమక్షంలో జరిగింది ఆ వ్రతాన్ని తిలకించిన భక్తజనం

Related Posts

You cannot copy content of this page