శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో సత్యనారాయణ వ్రతం

భక్తిశ్రద్ధలతో పాల్గొన్న 50 జంటలు ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో సత్యనారాయణ వ్రతం అంగరంగ వైభవంగా జరిగింది పెంచలయ్య ,భారతి, సునీత, సురేష్, వారితోపాటు 50 జంటలు కూడా పాల్గొన్నాయి, మంగళ వాయిద్యాల నడుమ, వేద…

రాముని సన్నిధిలో ఆహ్లాదంగా సత్యనారాయణ వ్రతం

కోవూరు పట్టణంలోని కోదండ రామస్వామి ఆలయములో సత్యనారాయణ వ్రతములో పాల్గొన్న అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి వారితో కోదండ రామస్వామి దేవాలయ చైర్మన్ కాటంరెడ్డి కృష్ణారెడ్డి ఉన్నారు. స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా వందల జంటల మధ్యన భక్తుల…
Whatsapp Image 2023 12 09 At 12.13.10 Pm

50 మంది జంటలతో సత్యనారాయణ వ్రతం

50 మంది జంటలతో సత్యనారాయణ వ్రతం కొల్లారెడ్డి సునీల్ రెడ్డి ఎంపీటీసీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు గ్రామం స్థానిక చెన్నకేశవ స్వామి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ కొల్లారెడ్డి సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో 50…

You cannot copy content of this page