శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో సత్యనారాయణ వ్రతం

Spread the love

భక్తిశ్రద్ధలతో పాల్గొన్న 50 జంటలు

ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో సత్యనారాయణ వ్రతం అంగరంగ వైభవంగా జరిగింది పెంచలయ్య ,భారతి, సునీత, సురేష్, వారితోపాటు 50 జంటలు కూడా పాల్గొన్నాయి, మంగళ వాయిద్యాల నడుమ, వేద పండితులతో, అట్టహాసంగా వాసవి మాత ని దర్శించుకుని సత్యనారాయణ వ్రతంలో పాల్గొని ఆ పుణ్యాన్ని ప్రతి ఒక్క జంట అనుభవించారు.. మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఆర్యవైశ్యుల సంఘం ఇంకా దేవాలయాల కావాల్సిన అన్ని పనులకి ముందుంటుందని రాబోవు తరాలు కూడా ఈ దేవాలయ ప్రతిష్టను ముందుకు తీసుకుపోవాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంకటేశ్వర్లు, సెక్రెటరీ ఎస్. రమేష్ బాబు ,కోశాధికారి మెంట రమేష్ బాబు ,పూజారి నందకిషోర్, కలిచేటి కేశవరావు, రమేష్, చంద్రశేఖర్, అయిత సుబ్బారావు, మరియు ఆర్యవైశ్య సంఘం, భక్తులు, పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page