50 మంది జంటలతో సత్యనారాయణ వ్రతం

Spread the love

50 మంది జంటలతో సత్యనారాయణ వ్రతం

    కొల్లారెడ్డి సునీల్ రెడ్డి ఎంపీటీసీ ఆధ్వర్యంలో

    అన్నదాన కార్యక్రమం

    నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు గ్రామం స్థానిక చెన్నకేశవ స్వామి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ కొల్లారెడ్డి సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది జంటలతో సత్యనారాయణ వ్రతం ఘనంగా చేయడం జరిగింది.

    Whatsapp Image 2023 12 09 At 12.13.10 Pm

    Related Posts

    You cannot copy content of this page